లైఫ్ స్టైల్: చలికాలంలో గుండె జబ్బులు వస్తాయా..??

Divya
గుండెజబ్బుల వల్ల మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా చెప్పలేము.. ఎందుకంటే ఉన్నట్టుండి నిద్రలో కూడా ఒకసారి గుండెపోటు వల్ల ప్రాణాలు పోయిన వాళ్లను మనం చూస్తూనే ఉన్నాం.. అయితే మరీ ఎక్కువగా గుండెజబ్బులు అంటే పెద్ద వాళ్ళకి బాగా వయసు అయిపోయిన వారికి మాత్రమే ఎక్కువగా వస్తాయని అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఒత్తిడి, అలసట, సరిగ్గా పోషకాహార లోపం తీసుకోవడం వంటి కారణాల వల్ల కూడా చిన్న చిన్న వయసులోనే చాలామంది గుండెపోటు కారణంగా చనిపోతున్నారు.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సైతం ఈ గుండెపోటు బారిన పడుతున్న వారిని మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే స్ట్రోక్  వచ్చేందుకు రకరకాల కారణాలు ఉన్నా.. లక్షణాలను మనం సరిగ్గా పట్టించుకోక పోయి ఉండవచ్చు. ఇక వీటన్నిటితో పాటు సీజనల్ చేంజెస్ వల్ల కూడా అప్పుడప్పుడు గుండెపోటు వస్తుంది అని వైద్యులు చెబుతున్నారు.. కొంచెం విడ్డూరంగా అనిపించినా శీతాకాలంలోనే చాలా మంది {{RelevantDataTitle}}