లైఫ్ స్టైల్: వర్షాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే..!!

Divya
మరికొద్ది రోజుల్లో వర్షాకాలం మొదలవబోతున్న నేపథ్యంలో ముందుగానే మనం జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ గా వచ్చే వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఇక వర్షాకాలం ఆనందాన్ని తీసుకురావడంతో పాటు అనేక జబ్బులను కూడా తీసుకొస్తుంది. ఇకపోతే సిగ్నల్ ఫ్లూ, వైరల్ ఫీవర్, ఇన్ఫెక్షన్స్ , అలర్జీలు , జలుబు ఇలా రకరకాలుగా సీజనల్ వ్యాధులూ చుట్టుముడతాయి. ఇకపోతే ఈ వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోగనిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేసుకోవాలి. మరి ఇలా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి. ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.
ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. {{RelevantDataTitle}}