ఎర్లీ మోనోపాజ్ వల్ల ఆయుష్షు తగ్గుతుందని మీకు తెలుసా..!

Divya
సాధారణంగా మహిళల్లో మోనోపాజ్ దశ 50,55 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. కానీ కొంతమందిలో ఈ దశ 40,45 సంవత్సరాలకి మొదలయ్యి స్త్రీల ఆయుషును తగ్గిస్తుందని వైద్య నిపుణులు పరిశోదనలు చేసి మరీ నిరూపించారు.కొంతమంది ఎర్లీ మోనోఫాజ్ రావడంతో, ఈ రుతుక్రమం బాధలు తగ్గిపోయాయని సంతోషిస్తారు కానీ, దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
 స్త్రీలలో రుతుక్రమణం వల్ల ఈస్ట్రోజన్ ఉత్పత్తి సరిగా జరిగి, మన ఆయుషును పెంచడంలో సహాయం చేస్తుంది.ఎర్లీ మోనోపాజ్ వల్ల ఈస్ట్రోజన్ ఉత్పత్తి ఆగిపోయి, తిన్న ఆహారం నుంచి కాల్షియం అబ్జార్ప్సన్ తగ్గి, ఎముకలు గుల్లబారి,దీనివల్ల చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోతూ ఉంటాయి.
 ఎర్లీ మోనోపాజ్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మొదలై, సంతోషకరమైన హార్మోన్స్ తగ్గి, విచారకరమైన హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల స్త్రీలు ఎక్కువగా డిప్రెషన్ కి గురవుతారు.మరియు రక్తంలో చెడు {{RelevantDataTitle}}