లూజ్ మోషన్స్ ని ఈజీగా తగ్గించే టిప్?

Purushottham Vinay
లూజ్ మోషన్స్ అనేవి మనల్ని వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో ప్రధానమైనది.అయితే ఎప్పుడోకప్పుడు ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు.ఈ నీళ్ల విరోచనాల సమస్య తలెత్తడానికి చాలా కారణాలు ఉంటాయి. మన ఆహారం విషతుల్యం అయినప్పుడు, కొన్ని రకాల మందులను వాడినప్పుడు, అలర్జీని కలిగించే ఆహారాన్ని తీసుకున్నప్పుడు, వైరస్ ఇంకా బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారినప్పుడు, కలుషితమైన నీటిని తాగినప్పుడు ఈ నీళ్ల విరోచనాల సమస్య తలెత్తుతుంది.సాధారణంగా ఈ సమ్య ఒకరి నుండి మరొకరికి వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సమస్య నుండి సాధ్యమైనంత ఈజీగా బయటపడాలి. ఈ సమస్య తీవ్రమయ్యే కొద్ది డీహైడ్రేషన్, కడుపు నొప్పి, నీరసం ఇంకా కళ్లు తిరగడం వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి.కాబట్టి ఈ సమస్య నుండి సాధ్యమైనంత త్వరగా బయటపడాలి.చాలా మంది ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎక్కువగా మందులను వాడుతూ ఉంటారు.


కానీ మందులు వాడే అవసరం లేకుండా చక్కటి ఇంటి చిట్కాతో  నీళ్ల విరోచనాల సమస్య నుండి బయట పడవచ్చు. ఈ టిప్ ని వాడడం వల్ల {{RelevantDataTitle}}