శృంగారాన్ని తారస్థాయికి చేర్చే "కర్కుమిన్ " మన వంటింటి ఔషధమే సుమా!

నమ్మండి నమ్మక పొండి – శృంగార తాపాన్ని సహజంగా పెంచే మన వంట యింటి పసుపు (వేర్లు) ను కొన్ని ప్రయోగాలకు గుఱిచేసి సంగ్రహించిన రసాయనమే కర్కుమిన్” ఇది శృంగారంలో వయాగ్రా” కు మించి  తన పనితనం చూపే నమ్మకమైన ఆరొగ్యానికి హానిలేని ఔషధం.


పురుషుని శృంగారంలో సహజంగా ఇబ్బంది పెట్టే 'అంగస్థంభన-ఏరక్టైల్ ఫంక్షన్’ సమస్యను క్రమబద్ధీకరించి దానిని సుధీర్ఘ సమయం పాటు కొనసాగించటం లో ‘కర్కుమిన్’ ను మించిన ఔషధం ఉండక పోవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతానికి ఇది ప్రయోగదశలోనే ఉన్నా ఔషధ రూపంలో లభ్యమవటానికి ఎంతో కాలం పట్తకపోవచ్చని కూడా సమాచారం.


ఒక పరిశోధనలో నీట పూర్తిగా కరిగిపోయే “ఎన్సీడి-నావెల్ వాటర్ సాల్యుబుల్ కర్కుమిన్ డెరివేటివు”ను సిల్దెనఫిల్ – సిట్రేట్ అంటే వయాగ్రాతో  ప్రయోగాల్లో విని యోగించి "ఏరక్టైల్ ఫంక్షన్ - మగవారిలో అంగస్థంబన" విషయంలో పరిశీలన విశ్లేషిస్తే ఈ క్రింది విధంగా తేలింది:


నియంత్రణలో ఉంచిన పది ఆరోగ్యకరమైన మగ ఎలుకలు, అలాగే ఏభై మదుమెహానికి (డయాబెటిస్) గురైన మగ ఎలుకలపై పై తాజా స్టడీని నిర్వహించి విశ్లేషణ చేయగా – ఎన్సీడి – సిల్డెనఫిల్ సిట్రేట్ ప్రభావం అంగస్థంబనలోని సూక్ష్మాతి సూక్ష్మంగా సూచికల విశ్లేషణ ద్వారా గమనిస్తే అటు ఆరోగ్యంగా ఉన్న ఎలుకలు ఇటు మదుమెహానికి గుఱైన ఎలుకలు తమ శృంగారంలో వయాగ్రా కంటే కర్కుమిన్ ద్వారా ఎక్కువ ప్రేరణ పొందా యని వారికి దొరికిన  సమాచరం"


మొత్తం మీద సంక్షిప్తీకరించి చెప్పాలంటే ఎన్సిడి –‘నోవెల్ కర్కుమిన్ డెరివేటివ్’ అనే సహజ రసాయనం “ఎరక్టైల్ ఫంక్షన్” చాలా సమర్ధవంతంగా సుధీర్ఘ సమయం వరకు పొడిగించగలదు ఎంతంటే సిల్డెనఫిల్ -సిట్రేట్ అంటే వయాగ్రా కన్నాఇది కొన్నివందల రెట్లు ప్రయోజన కారి.


వయాగ్రా ప్రభావం మహా అయితే కొన్నిగంటలు మాత్రమె.  వయాగ్రాను మించి అనేక ప్రయోగాలు విశ్లేషణల అనంతరం దీని ప్రభావం ఒక వారం పాటు సహజంగా కొనసాగుతుందని నమ్మకం గా, విశ్వసనీయంగా  దృవీకరిస్తున్నారు శాస్త్రవేత్తలు.


ఇంకేం మనం మన శృంగారకేళిలో జీవిత భాగస్వామితో నిర్విరామంగా వారంరోజులపాటైనా నిశ్శబ్ధయుద్ధాన్ని కొనసాగించటానికి రతికేళిని మరింత రసవత్తరం చేసి భాగస్వాము లిరువూ గెలిచే ఆ తనువుల మల్ల యుద్ధకేళిలో తనువులు-మనసులు కలసి అలసి-సొలసి పోయేంత వరకు సమరం చేయటానికి సిద్ధమౌదామా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: