బెడ్ రూంలో ఇలా చేస్తే భార్య మీకు గులామ్ అవుతుంది

పడకగదిలో భార్యలను ప్రసన్నం చేసుకోవడం అంత పెద్దటాస్క్ భర్తలకు ఇంకొకటి ఉండదని అనుభజ్ఞులు చెబుతుంటారు. కానీ బెడ్ రూమ్ లో వ్యవహారం సాఫీగా ఉన్నప్పుడే ఏ సంసారమైనా సజావుగా సాగుతుంది. మరి బెడ్ రూమ్ లో భార్యను ప్రసన్నం చేసుకునేదెలా.. స్వర్గ సౌఖ్యాలు పొందేదెలా.. ఇందుకు కొన్ని సూత్రాలు పాటించాల్సి ఉంటుంది.


అవేంటో చూద్దాం.. భర్తలు ముందు చేయాల్సిన పని ఏంటంటే భార్యతో ముచ్చట్లు కలపడం. అందులోనూ శృంగారానికి సంబంధించిన జోక్స్ వేస్తే వారు సంతోషిస్తారు.ఇంకా శృంగారం అంటే మహిళలు ఇష్టపడకపోవడానికి రకరకాలు కారణాలున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా వారు పెరిగిన కుటుంబ వాతావరణం, పెంపకంలో ఏర్పడిన అభిప్రాయాలు వంటివి మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. అందుకే వారికి ఇది సృష్టిలో అత్యంత సహజమైనదనీ, దీన్ని మనసారా హాయిగా అస్వాదించామని, ఆనందించమని చెప్పాలి.


బెడ్ రూమ్ లో బలవంతం చేస్తే మొదటికే మోసం వస్తుంది. సెక్స్ కోసం భార్యను ఎప్పటికీ బలవంత పెట్టరాదు. ఆమెకు అనుగుణంగా మీరు నడుచుకుంటే మీ కోరికను మీరు ఆనందంగా నెరవేర్చుకోవచ్చు. శృంగారంలో పరస్పర సంతృప్తి అవసరం అని వారికి తెలిసేలా చేయాలి. శృంగారంలో పాల్గొనేవారు ముందుగా మీ దుప్పటి నుండి కమ్మటి వాసన వచ్చేలా సిద్ధం చేయాలి.


భార్యలలో శృంగారంలో పాల్గొనేందుకు వారి మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. తన భార్య సెక్సులో తనతో సహకరించేలా మానసికంగా మార్పు తెచ్చేందుకు కూడా భర్త ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒక్కోసారి రోమాంటిక్ వీడియోలు మీ మధ్య శృంగారానికి అవసరమైన వాతావరణం కలిగిస్తాయి. మీరు మీ భాగస్వామిని శృంగారం అనే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ఆమెకు ముందుగా ఏదైనా సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి. ఇలాంటి టెక్నిక్స్ పాటిస్తే.. భర్తకు పడకగదిలో భార్య పూర్తిగా సహకరిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: