పిత్తు వేస్తే.. దోమలు చచ్చిపోవడమేంటి? దోమల పాలిట మృత్యువుగా మారిన వ్యక్తి పిత్తులు..!

Yelleswar Rao

దోమకాటు వలన మలేరియా, డెంగ్యూలాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు ప్రజలు గురవుతున్నారు. దోమల మహమ్మారి నుంచి తప్పించుకోవడం కోసం చాలామంది మస్కిటో కాయిల్ లను ముట్టిస్తారు. కొంతమంది

ఇప్పటికే ర్వమిరామ గురించి తెలిసిన చాలామంది వ్యక్తులు... అతన్ని వారి పరిసర ప్రాంతాలకు తీసుకువెళ్లి పిత్తులు వదిలించి దోమలను చంపేస్తున్నారు.

ఇక జోయి మాట్లాడుతూ..' నేను అందరిలాగే సాధారణ ఆహారమే తీసుకుంటాను. కానీ నా చెంతకు ఒక్క చిన్న పురుగు కూడా రాదు. ప్రతి రోజూ స్నానం చేస్తాను. నా దగ్గర ఏమి దుర్వాసన కూడా రాదు. నా పిత్తులు కేవలం చిన్న దోమల, పురుగులకే ప్రాణాంతకం. నా కల ఏంటంటే.. దోమల నివారణ మందులపై మొహం ముద్రించాలి', అని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని నిపుణులు నిర్దారించవల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: