ప్రెగ్నెన్సీ టైమ్‌లో మీకు ఇలా జ‌రిగితే ట్విన్స్ పుడ‌తార‌ట‌.. తెలుసా..?

Kavya Nekkanti

నేడు చాలామంది జంటలు ఒకేమారు ఇద్దరు పిల్లలను అంటే కవల పిల్లలను కనేయాలని కోరుకుంటుంటారు. అయితే ఎల్లపుడు బిజీగా వుంటూ పనులు చేసుకునే మహిళలకు ఒకే సారి కవలలు కలగటం నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి. ఇక ఇద్దరుపిల్లలు ఒకేసారి పుడితే ఆకన్న తల్లిదండ్రుల ఆనందం రెండింతలుగా మారుతుంది. గర్భంతో ఉన్నప్పుడు కొన్ని లక్షణాలను బట్టి మీకు  మగబిడ్డ పుడతాడా? {{RelevantDataTitle}}