అదే పనిగా చేతుల్ని కడుక్కుంటున్నారా.. బీ కేర్‌ఫుల్‌..!!

Kavya Nekkanti

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌.. అన్ని దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. ఈ మ‌హ‌మ్మారికి అంతం ఎక్క‌డో తెలియ‌క ప్ర‌భుత్వాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 39 లక్షలకు చేరువలో కేసులు ఉండగా కోవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2.60 ల‌క్ష‌లు మించిపోయింది. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. అయిన‌ప్ప‌టికీ కరోనాపై అన్ని వైపుల నుంచి యుద్ధం చేస్తున్నామని, ఎలాగైనా వైరస్‌పై విజయం సాధిస్తామని దేశ‌దేశాలు న‌మ్మ‌కంతో ఉన్నాయి.

 

అయితే క‌రోనాను మ‌ట్టుపెట్టాలంటే భౌతిక దూరం పాటించ‌డం, వ్య‌క్తిగ‌త శుభ్ర‌త చాలా అవ‌స‌రమ‌ని ప‌దే ప‌దే చెబుతుండ‌డంతో.. చాలా మంది {{RelevantDataTitle}}