సుఖ‌సంసారం: న‌చ్చే ఆహారంతో... మెచ్చే శృంగారం

Arshu
భార్యా భ‌ర్త‌ల వైవాహిక జీవితంలో శృంగారం అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంటుంది. శృంగారం ద్వారా ఒక‌రంటే ఒక‌రికి మ‌రింత ప్రేమ‌, అన్యోన్య‌త క‌లుగుతాయ‌ని అనేక మంది రిలేష‌న్ షిప్ నిపుణులు చెబుతున్నారు. శృంగార జీవితం బావుంటేనే  మాములు జీవితం కూడా బావుంటుంద‌ని ఉత్సాహంగా..ఉల్లాసంగా ఉంటుంద‌న్న విష‌యం అనేక స‌ర్వేల ద్వారా నిరూపిత‌మైంది. అయితే మ‌నం రోజువారి తినే ఆహారంలో కొన్నిటిని భాగం చేసుకోవ‌డం. మ‌రికొన్నిటిని దూరం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌రింత ఆనంద‌మయ‌మైన జీవితాన్ని పొంద‌వ‌చ్చు. ఇక మ‌నం తినే ఆహారం కూడా శృంగార జీవితాన్ని ప్ర‌భావితం చేస్తుంది. అయితే కొంత మంది మాత్రం కొన్ని ర‌కాల ఫ్లేవ‌ర్స్ ఆహారాన్ని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఆ ఇష్ట‌పడే ఆహారాన్ని బ‌ట్టి వారు ఎలాంటి శృంగారాన్ని ఇష్ట‌ప‌డుతున్నార‌న్న‌ది చెప్ప‌వ‌చ్చంటున్నారు ప‌రిశీల‌కులు.

పిజ్జా తిన‌డం నేడు చాలా ఫ్యాష‌న్ అయిపోయింది. ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది ల‌వ‌ర్స్‌, భార్యాభ‌ర్త‌లు వీకెండ్ వ‌చ్చిందంటే చాలు క‌బుర్లాడుకోవ‌డం కోసం {{RelevantDataTitle}}