దోమలు వారినే ఎక్కువగా కుడతాయ‌ట‌.. అందులో మీరు ఉన్నారా..?

Kavya Nekkanti

దోమలు.. చూడటానికి చిన్నగానే ఉన్నా.. ఇవే తెచ్చే తంటాలు అన్నీ ఇన్నీ కావు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా.. ఇలా దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వైరస్ లు చాలానే ఉన్నాయి. ఇక దోమల నివారణకు రోజూ ఇంట్లో వినియోగించే గుడ్‌నైట్లు, ఆల్‌అవుట్లు, మార్టిన్లు ఇలా రకారకాల పేర్లతో మార్కెట్లో లభించే దోమల నివారణ మందులు దీర్ఘకాలం వాడడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, మానసిక సమస్యలు త‌లెత్తుతాయిగాని.. దోమ‌లు మాత్రం పోవు. వాస్త‌వానికి {{RelevantDataTitle}}