లేడీ గాగా ఖుషి రెండు శునకాలు సేఫ్..?
అమెరికాలోని పాప్ సింగర్ లేడీ గాగా ఎంతగానో అభిమానించే రెండు శునకాలు సేఫ్ గా ఆమె వద్దకు చేరాయి. వీటిని రెండు రోజుల క్రితమే దొంగలు అపహరించుకుపోయారు. కోజీ,గుప్తా అనే పేరు గల కుక్కలను ఈ నెల 25న లేడీగాగా కార్యాలయ ఉద్యోగి ఒకరు లాస్ ఏంజెల్స్ లో తీసుకెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఆయన పై కాల్పులు జరిపారు. గాయపడిన వ్యక్తి అక్కడ వదిలేసినా అ శునకాలను దొంగలించుఖు పోయారు.
తాను ఎంతగానో ఇష్టంగా అభిమానంగా పెంచుకునే వీటిని తిరిగి అప్పగించే వారికి ఐదు లక్షల డాలర్లు నజరానా ఇస్తానని లేడిగాగా ప్రకటించింది. ఇవి లేక తన హృదయం గాయపడిందని ఫ్రెంచ్ బుల్ డాగ్స్ అయిన వీటి కోసం తన కుటుంబం పరితపిస్తోంది అని, దయచేసి వీటిని తమకు అప్పగించిన వారికి ఐదు లక్షల డాలర్లను రివార్డులు ఇస్తానని ఆమె పేర్కొంది. ఈ కాల్పుల్లో గాయపడిన ర్యాన్ ఫిషర్ నీ ఉద్యోగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తన జాగిలాల రక్షించేందుకు తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని ఉద్యోగి ని లేడీగాగా ప్రశంసలతో ముంచెత్తిన. మీరు ఎప్పటికీ మా కుటుంబ హీరో ఐలవ్యూ అని అభిమానంగా ఆమె ట్వీట్ చేసింది. ఆటు దుండగులు కాల్పుల్లో ఫిషర్ గాయపడగా నేమ్ ఇస్ ఆసియా అనే మూడో కనకం భయంతో పరిగెత్తి పడిపోయిందట. కానీ మళ్లీ దాన్ని పోలీసులు పట్టుకుని సేవ్ గా తీసుకొని వచ్చారు. ఫ్రెండ్స్ బ్రీడ్ బుల్ డాగ్స్ చాలా ఖరీదైనవి. ఇదంతా జరిగిన రెండు రోజులకు తన కుక్కలను క్షేమంగా తన వద్దకు చేర్చిన పోలీసులపై లేడిగాగ ఇలాంటి వాక్యా చేయలేదు.