వేసవి లో ఆరోగ్యాన్ని పెంచే వెరైటీ సలాడ్స్ ఏవో తెలుసా?

Satvika
వేసవి లో చాలా మంది మంచి ఫుడ్ ను తీసుకోవాలని, వేసవిని తట్టుకోవాలని అనుకుంటారు. అయితే ఎటువంటి రకమైన ఫుడ్ ను తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం. వేసవి వేడిని తట్టుకోవడానికి రకరకాల కూరగాయలను, పండ్లను తీసుకోవడం చాలా మంచిది.. అప్పుడే బాడీలోని వేడిని తగ్గిస్తుంది. వేసవి వేడికి శరీరంలో నీరు ఆవిరైపోతుంటే, దానికి ఎప్పటికప్పుడు నీటిని అందిస్తూ ఉండాలి.
అందుకే నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహారాలు మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. ఇలాంటి వాటిలో సలాడ్లు బాగా పనిచేస్తాయి. వెరైటీలతో చేసిన సలాడ్లు ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో ముందుంటాయి. ఆరోగ్యాన్ని అందిచే సలాడ్లు ఏంటనేది చూద్దాం..

గుమ్మడికాయ సలాడ్
గుమ్మడికాయ బరువులో 90శాతం నీరే ఉంటుంది. ఇందులో ఉండే {{RelevantDataTitle}}