పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్.. కిడ్స్ రియాలిటీ.. ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది?
అయితే పేరెంట్స్ పిల్లలపై ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అన్న విషయం పై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఆ మీమ్స్ చూసినప్పుడు అందరి ముఖాల్లో చిరునవ్వు వెల్లివిరుస్తుంది. అయితే మీ ఎక్స్పెక్టేషన్స్ కి మేము చేరుకోలేవు అని పిల్లలు చెప్పినప్పటికీ.. బాబు చిట్టి అంటూ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పి ఇక పిల్లలను ఒప్పిస్తు ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు చెప్పినట్టుగా పైలెట్, ఇంజనీర్, డాక్టర్ ఇలా ఏది కావాలో తెలియక కొంత మంది పిల్లలు దేనికి పనికిరాకుండా పోతుంటారు. ఇలాంటి మీమ్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరం అవుతూ ఉంటాయి.
ఇక ఇలాంటి తరహా ఒక మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూడగానే పిల్లలపై పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అన్నది అర్థం అవుతుంది. ఈ ఫోటోలో అక్కడున్న కొబ్బరి చెట్టుకు అరటి పండ్లు సహా ఇంకొన్ని రకాల పండ్లు కాసాయి. సాధారణంగా అయితే అరటిచెట్టుకి అరటి పండ్లు కొబ్బరి చెట్టుకు కొబ్బరి కాయలు కాస్తూ ఉంటాయి .. కానీ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం పరిస్థితి ఇలా ఉంటుంది అని ఈ ఫోటో చెబుతోంది. ఇక పిల్లలు తమ కొడుకును విదేశాలకు పంపాలనే ఉంటారు అది కుదరక కలశంలోని డాక్టర్ని చేయాలి అనుకుంటారు అది కుదరక.. ఇంజనీరు చేయాలనుకుంటారు.. మరి అది కూడా కుదరకపోవడంతో ప్రయోజకుడు అయితే చాలు అనుకుంటారు. ఇలా పేరెంట్స్ ఎన్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ పిల్లలు మాత్రం కాల్ చేయాలనుకుంటే చేస్తూ ఉంటారు. ఇలా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఒకే చెట్టు చెట్టు అన్ని ఫలాలను ఇస్తే.. రియాలిటీ లో మాత్రం ఆ చెట్టుకు ఒక్క పండు కూడా కాయదు.