పెళ్ళిలో ఇవన్నీ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

Manasa
ఎంత అప్డేట్ ఐన ఎంత ఆధునిక సంస్కృతిని అలవర్చుకున్న మన సనాతన ధర్మం యొక్క  అందం, విధానానికి జోహార్లు కొట్టాల్సిందే. మన సంస్కృతి, సంప్రదాయాలు, పద్ధతులు విదేశీయుల్ని చాలా ఆకర్షిస్తుంది. ఈ మధ్య విదేశీయులు కూడా మన రీతిలో పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. అంతేయ్ కాకుండా మన పద్ధతుల వెనుక ఉన్న పరమార్ధాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం  చేస్తున్నారు. సంప్రదాయాలు అన్ని తెలుసుకొని మరి వాటి ప్రకారంగా నడుచుకుంటున్నారు. మరి ఇంతకీ పెళ్ళి సమయంలో మనం చిత్తశుద్ధితో సంప్రదాయ విధులు నిర్వహించకుంటే తర్వాత ప్రశాంతత లేని జీవితం సాగించడానికి  కారణమవుతుందని మీకు తెలుసా?
అవును! "ఏడడుగుల బంధానికి పెద్దలు ఏడు సూత్రాలు తెలియజేశారు, మరీ ముఖ్యంగా ఆ ఏడు సూత్రాల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి." బంధానికి ఏడు {{RelevantDataTitle}}