అమ్మాయిలకు సోలో ట్రిప్ ప్లాన్.... ఇవే బెస్ట్ ప్లేసెస్

Vimalatha
జీవితంలో మనం ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడే సందర్భాలు ఉంటాయి. చాలా సార్లు ఒంటరిగా బయటకు వెళ్లాలని కోరుకుంటాము. అయితే అమ్మాయిలు ఒంటరిగా వెళ్లాలంటే అందరూ భయపడతారు. ఈ రోజు మనం అమ్మాయిలు ఒంటరిగా తిరిగేందుకు కొన్ని ప్రత్యేక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
ఈ జాబితాలో జిరో వ్యాలీ అగ్రస్థానంలో ఉంది. జిరో వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. వరి సాగుకు కూడా ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధి. జిరో అరుణాచల్ ప్రదేశ్‌లోని చాలా పురాతన నగరం. దీనిని శాంతి అన్వేషకుల స్వర్గంగా కూడా పిలుస్తారు. ఇక్కడి అందాలను ఆకట్టుకోవాలంటే మహిళలు ఒక్కసారి ఒంటరిగా తిరగాలి.
సిక్కింలో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం కాంచన్‌జంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ మహిళలు ఒంటరిగా తిరుగుతూ ట్రెక్కింగ్‌ను కూడా ఆస్వాదించవచ్చు. భద్రత పరంగా కూడా ఇది మహిళలకు బెస్ట్.
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ను సందర్శించకపోతే ఈ ట్రిప్ వేస్ట్. జైసల్మేర్‌ ను "ది గోల్డెన్ సిటీ" అని కూడా పిలుస్తారు. ఇక్కడి సంస్కృతి, {{RelevantDataTitle}}