లైఫ్ స్టైల్: ఇంట్లో డబ్బులను అక్కడ మాత్రమే పెట్టాలట..!!

Divya
మనం సంపాదించుకున్న డబ్బులు ఏ మాత్రం మీ దగ్గర నిల్వ లేదా.. అయితే డబ్బును మీరు ఎక్కడ పెడుతున్నారు ఒకసారి ఆలోచించండి. వాస్తు నిపుణుల ప్రకారం.. మన ఇంట్లో ఉండే శక్తుల వల్ల.. వాటి ప్రభావం మీరు సంపాదించిన ధనం మీద చూపుతున్నాడట. అలాంటప్పుడు మీరు డబ్బులు ఎక్కడపడితే అక్కడ అ ఉంచకూడదు. అయితే మనం సంపాదించిన కరెన్సీ నోట్లు ఎక్కడ ఉంచాలి.. ఎటు వైపు గా ఉంచాలి.. అనే సందేహాలు అందరికీ కలగవచ్చు. అయితే ఇప్పుడు వాటి గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ఇలాంటి సమస్య నుండి విముక్తి పొందవచ్చు నట. అయితే ఇప్పుడు వాటి గురించి మనం చూద్దాం.

ముఖ్యంగా మనం డబ్బులు పెట్టి ఎటువంటి లాకర్లను నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలి. లాకర్ లోనే మీ డబ్బు చాలా స్థిరత్వం గా ఉంటుందని కొంతమంది వాస్తు నిపుణులు చెప్పడం జరిగింది. ఇక అంతే కాకుండా వాటి యొక్క తలుపులను కూడా పడమర దిశలో ఉండకుండా చూసుకోవాలి.
మనీ, ఏటీఎం కార్డు వంటి వస్తువులను ఇంట్లో ఉండేటువంటి ఉత్తర దిక్కున ఉంచాలి. ఎందుకంటే కుబేరుడు ఎక్కువగా అమూల్ అనే నివసిస్తున్నారని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ఉత్తర, తూర్పు దిక్కున మాత్రం అస్సలు ఉంచకూడదట.
మనం దాచుకొని డబ్బుల పెట్టెను.. ఇతరుల చూసేలా కనిపించకూడదు. మన ఇంటికి మెయిన్ డోర్ కి ఎదురుగా ఉండకూడదట.ఏదైనా కబోర్డ్ లలో లాకర్లు ఉంచినట్లయితే అవి మన నుంచి చేజారకుండా ఉంటాయట.
డబ్బు సంపాదించి వస్తువులను ఎప్పుడు చాలా అలా శుభ్రం గానే చూసుకోవాలి. అలాంటప్పుడు లక్ష్మీదేవి మన ఇంటిలో ఉత్తరదిక్కున కూర్చుంటుంది. ముఖ్యంగా మనము ఏదైనా  లాకర్లను సెట్ చేసుకునే టప్పుడు..కిచెన్, షోరూమ్ వంటి దగ్గర అసలు ఉంచకూడదని కొంతమంది వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. వీటన్నిటినీ కేవలం నమ్మకం ఉన్న వారే చేసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: