లైఫ్ స్టైల్: సమ్మర్ లో వీటిలో ఉండే నీరు తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

Divya
మన పూర్వీకులు ఎక్కువగా అన్ని తినే మట్టి పాత్రలోనే వండేవారు. ఇక నీటిని కూడా ఎక్కువగా మట్టికుండలో ఉండేవి తాగే వారు. అయితే వాటన్నిటినీ మరిచిపోయి నేటితరం లో ఉండే ప్రజలు ఎక్కువగా క్యాన్ వాటర్ తాగుతున్నారా. అందుచేతనే వీటివల్ల మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఒకవేళ మట్టి కుండలోని నీటిని తాగితే ఎలాంటి లాభాలో చూద్దాం.

జీర్ణక్రియ పెంచడం లో ఈ మట్టి కుండలోని నీరు తాగడం వల్ల జరుగుతుందట. ఇక ఇందులో ఉండే మినరల్స్ జీర్ణశక్తిని కూడా పెంచుతాయి.

ఈ ఎండాకాలంలో మట్టి కుండలోని నీటిని తాగితే.. ఆ నీరు చాలా మృదువుగా ఉంటుందట. ఎందుచేత అంటే మట్టి కుండలోని నీరు చాలా సహజంగానే చల్లబడుతుంది. అంతేకాకుండా ఈ నీటిని ఆ మట్టి వ్రుచిక మారేలా చేస్తుంది. కుండ తెరిచినప్పుడు స్వచ్ఛమైన గాలి లోపలికి వెళ్లడం వల్ల ఆ నీరు ఎప్పుడూ చల్లగానే ఉంటుందట.
ఇక వేసవి కాలంలో వచ్చే కొన్ని వ్యాధులు సూక్ష్మ లక్ష్మీ వల్ల సంభవించకుండా ఉండాలి అంటే ఈ కుండలో నీరు తాగడం మంచిది. ముఖ్యంగా మట్టి కుండలోని నీరు తాగడం వల్ల మనకి ఎక్కువ నీరు దాహాన్ని కాకుండా చేస్తాది.

మన శరీరంలోని ఉండే ph స్థాయి ఒకేలా ఉండాలి అంటే కచ్చితంగా కుండలో నీరు తాగడం వల్లే అది సహజంగా ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

ఫ్రిడ్జ్ లో వాటర్ తాగడం వల్ల ఎక్కువగా గొంతు పట్టేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే కుండలోని ఉండే నీటిని తాగడం వల్ల అలాంటి దుష్ప్రభావాలు ఏవీ ఉండవు.. ముఖ్యంగా దగ్గు, ఆస్తమా, గొంతు నొప్పి మరే ఇతర సమస్యల వారి నుండి పడకుండా ఉండేందుకు ఈ నీరు చాలా ఉత్తమం. అందుచేతనే మన పూర్వీకులు కూడా ఎక్కువగా ఈ మట్టి కుండలో నీటిని సేవించేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: