లైఫ్ స్టైల్: ఆ రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకురాకండి..!!

Divya
మనం ఏదైనా వస్తువు లను కొనాలనుకుంటే ఎక్కువగా సెలవు రోజు కోసం వేచి చూస్తూ ఉంటాము.. చాలా మంది ఎక్కువగా ఆదివారం సెలవు ఉంటుందని ఆ రోజున తగిన పనులను చుసుకుంటూ ఉంటారు. ఇక అంతే కాకుండా ఎక్కువమంది ఈ రోజున షాపింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని వెళుతూ ఉంటారు. అయితే జ్యోతిష్యం ప్రకారం షాపింగ్ కొన్ని సమయాలలో మాత్రమే చేయాలి, కొన్ని సమయాలలో కొన్ని వస్తువులను మాత్రమే కొనాలి.. ముఖ్యంగా ఈ రోజున కొనకూడని వస్తువులు ఎంటో చూద్దాం.


ఈ రోజున ముఖ్యంగా ఇనుము వంటివి కొనకూడదట. ఈ రోజున సూర్యభగవానునికి చాలా ఇష్టమైన రోజు కావున ఈ రోజున ఇనుము వంటివి కొంటె శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కారు కి సంబంధించిన పరికరాలు, కార్లు కానీ ఈ రోజున కొనకూడదు.

ఆదివారాలలో కొనకూడదని మరొక వస్తువు హార్డువేరు వస్తువులు.. ఈ రోజున ఈ వస్తువులను కొంటే తప్పు నష్టం కలుగుతుందట.


ఆదివారాలలో మరీ ముఖ్యంగా ఫర్నిచర్ను కూడా కొనకూడదు. కొంటే ఆ ఇంట్లో పేదరికం వ్యాపిస్తుదట. ఎప్పుడైనా కొనవచ్చు కానీ ఆదివారం రోజున మాత్రం కొనకూడదు.


ఆదివారం రోజున ఇంట్లో ఉపయోగించే వస్తువులను కొనకూడదు.. ఇలా కొనడం వల్ల అనేక రకాల ఆటంక సమస్యలు వస్తాయి. ఈ పని తెలియక ఎంతోమంది ఇలాంటి తప్పు చేస్తూ ఉంటారు.

ఇక తోటలో, వ్యవసాయ పంటలు పండించేవారు వ్యవసాయ పనిముట్లు ఆదివారం కొనడం మానుకోవాలి. దీంతో ఇంట్లో ఉండే లక్ష్మీదేవి కలతచెంది బయటికి వెళ్లి పోతుందట.

ఇక ఆదివారం రోజు న ఎలాంటివి కొనాలి అంటే ఎరుపురంగు వస్తువులు, కత్తెరలు, గోధుమలు, పర్సనల్ వంటి వి కొనుగోలు చేస్తే చాలా మంచిదట. వీటిని ఆదివారం రోజున తీసుకువస్తే ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందని పండితులు తెలిపారు.

చూశారు కదా ఆదివారం రోజు ఇలాంటి వస్తువుల తీసుకురండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: