లైఫ్ స్టైల్: కాటన్ బట్టలు ఉతికేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..?

Divya
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ప్రతి ఒక్కరు కూడా కాటన్ బట్టలు ధరించాలని చెబుతూ ఉంటారు. కాటన్ బట్టలు వేసవికాలంలో చాలా హాయిగా ఉండడమే కాకుండా అందంగా కనిపిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో కూడా అనేక రకాల కాటన్ దుస్తులు దొరుకుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి బట్టలను ఇచ్చేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత కాలం తర్వాత వాటిని ధరించి లేకుండా పోతూ ఉంటారు. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మనం మార్కెట్ నుండి కాటన్ దుస్తులు కొన్నప్పుడు ఈ బట్టల పై ఉన్న లేబుల్  వాటిని ఎలా ఉతకాలి తెలియజేస్తుంది.. 100% కాటన్ ధరించడానికి ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా సరే దుస్తులను డ్రైక్లీనింగ్ చేసుకోవాలి. ఇవి కాకుండా అనే వాటిని ఉతకడానికి సరైన ఉష్ణోగ్రత కూడా బట్టలపై లేబుల్ లని సూచించే విధంగా ఉంటుంది.
ఎంతో మంది బట్టలు ఉతికిన తరువాత నేరుగా వాటిని ఎండలో ఆరబెడతారు ఉంటారు అయితే దీని వల్ల బట్టలు త్వరగా పాడవుతాయి. ముఖ్యంగా కాటన్ దుస్తులు ఉతికిన తర్వాత నేరుగా సూర్యకాంతిలో ఆరు పెట్టకూడదు ఉతికిన తర్వాత నీడలో ఆరబెట్టి ఆ తర్వాత ఆరవేయాలి.
ఈ రోజుల్లో అనేక రకాలైన పై టెక్నాలజీ ఐరన్ బాక్స్ లలో మార్కెట్లోకి వచ్చాయి.. ఇవి కూడా పలు రకాల దుస్తులను గుడ్ లుక్ అందించడానికి వివిధ రకాల మోడల్ కలిగే విధంగా ఉన్నాయి. అయితే ఇలాంటి వాటితో ఐరన్ చేసేటప్పుడు కాటన్ వస్తువులను చాలా జాగ్రత్తగా చేయాలి. ఎక్కువ వేడిని ఉపయోగించి వీటిని ఇస్త్రీ చేయకూడదు. కాస్త తడి బట్టలు గానే ఇస్త్రీ చేయడం మంచిది.
కొంతమంది తమ కాటన్ దుస్తులు ఇస్త్రీ చేసిన తర్వాత ఒక పేపర్లో చుట్టి ఉంచడం వల్ల అవి ఐరన్ చేసిన చర గా  కుండా  ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: