లైఫ్ స్టైల్ :ఈ ఆహారాలు తింటే ఎముకలు దృఢంగా మారుతాయా..!!
వీటిని ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవడం వల్ల.. సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలి.. వల్ల ఎముకలు చాలా బలంగా మారతాయి. బాదం, పచ్చి ఆకు కూరలు, ఆలీవ్ నూనె, అరటిపండు, నువ్వులు సోయా పదార్ధాలు ఎముకలకు చాలా బలంగా చేస్తాయి.. అలాగే కొన్ని రకాల ధాన్యాల లో కూడా పైకి యాసిడ్ ఉండటం వల్ల ఇది క్యాల్షియం లక్షణాలను శరీరంలో తొలగిస్తుంది. ఇక మనకి దొరికేటటువంటి చికెన్ మటన్ వంటి అనేక జంతువుల ప్రొటీన్ల వల్ల.. మన శరీరంలో క్యాల్షియం బాగా తగ్గిస్తాయి. అందుచేతనే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
రెడీ టూ ఈట్ ఫుడ్ లో చాలా ఉప్పు ఉంటుంది ఇది శరీరం నుంచి కాల్షియం ను తొలగిస్తుంది అందువల్లనే.. మన శరీరంలో సోడియం తగిన మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. అతిగా మద్యం సేవించడం వల్ల.. బోలు ఎముకల వ్యాధి చాలా ప్రమాదంగా అవుతుంది. టీ, కాఫీ లభించే కెఫిన్ క్యాల్షియం లోపం ని తగ్గిస్తుంది.. ప్రతి రోజు కూడా కొన్ని వర్కవుట్లు, విటమిన్ డి-3 తీసుకోవడం వల్ల ఎముకలు చాలా బలంగా మారుతాయి. ఈ విధంగా చేయడం వల్ల ఎముకలు చాలా దృఢంగా మారుతాయి.