మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొలగించడంలో పసుపు మనకు చాలా బాగా సహాయపడుతుంది. పసుపులో ఉండే ఔషధ గుణాలు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో చాలా బాగా సహాయపడతాయి. పసుపుతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా చాలా సులభంగా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను ఈజీగా తొగించుకోవచ్చు.దీని కోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి.ఆ తరువాత ఈ నీటిని గ్లాస్ లోకి తీసుకుని అందులో అర టేబుల్ స్పూన్ పసుపును కలిపి గోరు వెచ్చగా అయ్యే దాకా ఉంచాలి.ఇంకా ఆ తరువాత ఇందులో తేనెను కలిపి మధ్యాహ్నం భోజనం చేసిన అరగంట తరువాత తాగాలి. ఇలా పసుపును తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. అదే విధంగా బాదం పప్పును తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ ను సులభంగా తొలగించుకోవచ్చు. బాదంపప్పులో ఫైబర్, మోనో అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇంకా ఎక్కువగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో చాలా బాగా సహాయపడతాయి. రోజూ నానబెట్టిన పది బాదంపప్పులను పొట్టు తీసుకుని ఉదయం పూట తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ను చాలా ఈజీగా తొలగించుకోవచ్చు.
ఇంకా అదే విధంగా ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కూడా మనం చెడు కొలెస్ట్రాల్ ను చాలా ఈజీగా కరిగించుకోవచ్చు.ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను కరిగించడంలో బాగా సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ ను తాగడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ ను తొలగించడంలో వెల్లుల్లి రెబ్బలు కూడా మనకు చాలా బాగా సహాయపడతాయి. కొలెస్ట్రాల్ ను తొలగించడంలో, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించడంలో ఇంకా అలాగే రక్తపోటును అదుపులో ఉంచడంలో వెల్లుల్లి మనకు చాలా బాగా సహాయపడుతుంది. అందుకే రోజూ ఉదయం పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బను తిని ఆ తరువాత ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. అలాగే అలాగే అవిసె గింజలను తీసుకోవడం వల్ల కూడా మనం కొలెస్ట్రాల్ స్థాయిలను ఈజీగ్స్ తగ్గించుకోవచ్చు. ఇంకా అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అలాగే రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించడంలో ఇవి చాలా అద్భుతంగా పని చేస్తాయి.