మొలలు, మలబద్ధకం తగ్గే సింపుల్ టిప్స్?

Purushottham Vinay
ఈ రోజుల్లో చాలా మంది కూడా మొలల సమస్యతో చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల కలిగే బాధ అసలు అంతా ఇంతా కాదు. మలవిసర్జన సమయంలో ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది.ఇంకా అలాగే మొలల వెంట రక్తం కూడా కారుతుంది.ఇంకా ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే.జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం ఇంకా కదలకుండా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం అలాగే ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్య ఈజీగా తలెత్తుతుంది. మొలల సమస్యతో బాధపడే వారిలో చాలా మంది మలబద్దకం సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వీరిలో మలవిసర్జన అనేది సాఫీగా సాగదు.దీంతో మొలల సమస్య చాలా తీవ్రమవుతుంది.అయితే ఒక సింపుల్ {{RelevantDataTitle}}