ఉప్పు ఎంత వాడితే గుండెకు మంచిది?

Purushottham Vinay
మనం చేసే వంటలకు మంచి రుచిని తీసుకురావడంలో ఉప్పు మనకు సహాయపడుతుంది. ఉప్పు మన శరీరానికి చాలా అవసరం. మన శరీరంలో తగినంత నీరు ఉండేలా చేయడంలో, నరాల వ్యవస్థ సరిగ్గా పని చేసేలా చేయడంలో ఇంకా కండరాల సంకోచ వ్యాకోచాలను అదుపులో ఉంచడంలో ఇలా చాలా రకాలుగా ఉప్పు మనకు సహాయపడుతుంది. ఉప్పు మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని చాలా మొత్తంలో తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. ఇది  గుండె జబ్బులకు దారి తీస్తుంది.ఇక ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే ద్రవాల స్థాయిలో హెచ్చు తగ్గులు వస్తాయి. రక్తపోటు పెరగడం వల్ల రక్తనాళాలపై ఇంకా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది క్రమంగా {{RelevantDataTitle}}