లైఫ్ స్టైల్: థైరాయిడ్ తో బాధపడుతున్న వారు వీటితో చెక్ పెట్టండి..!

Divya
సాధారణ పరిస్థితిలో పురుషులతో పోల్చుకుంటే మహిళలు ఎక్కువగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆధునిక జీవనశైలిని అనుసరించే 100 మందిలో దాదాపు 90 మంది ఇలా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని తాజా అధ్యయనం కూడా వెల్లడించింది. ఇక ఈ జీవనశైలిని అనుసరించే చాలామంది శారీరక శ్రమ లేకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల చాలామందిలో మధుమేహం, హై బీపీ , ఊబకాయం, గుండె సమస్యలు వస్తున్నాయని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
కొంతమందిలో థైరాయిడ్ సమస్యలు కూడా మరింత ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నవారు అధిక పరిమాణంలో లభించే ఆవుపాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్ b6, కార్బోహైడ్రేట్స్ ,ఐరన్, పొటాషియం, ప్రోటీన్, మెగ్నీషియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఆవుపాలు తాగడం వల్ల థైరాయిడ్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
ఇకపోతే థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు చాలామందిలో జీర్ణక్రియ సమస్యలు మరింత బాధిస్తాయి. ఇందులో రెండు రకాల థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. కాబట్టి వీటి కారణంగా చాలామందిలో బరువు పెరగడం లేదా బరువు తగ్గడం వంటివి జరుగుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ విషయానికి వస్తే అలసట, మూడ్ స్వింగ్స్, జుట్టు రాలడం, సంతాన లోపం, బరువు పెరగడం అన్నవి అత్యంత సాధారణ సమస్యలుగా మారిపోయాయి. కాబట్టి థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు లేదా రాకుండా ఉండాలన్నా సరే ఇలా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో థైరాయిడ్ వల్ల సంతాన లోపం కూడా కలుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలకు ముందే చెక్ పెట్టాలి లేకపోతే తర్వాత ఎన్నో చెడు పరిణామాలను చవిచూడాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: