దంతాలను తెల్లగా ఉంచుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!

lakhmi saranya
దంతాలు తెల్లగా మెడవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు . కానీ ఇలా కొంతమందికి మాత్రమే మెరుస్తాయి. నిజానికి ఇటువంటి దంతాలను పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి . మెరిసే దంతాలను పొందినట్లయితే మన మొఖంపై తెలీని ఒక అనుభూతి కూడా ఉంటుంది . అందరికీ అందంగా ఓపెన్ గా నవ్వాలని ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది . కానీ దంతాలు తెల్లగా లేవేమో అని అనుమానం మన నవ్వుని ఆపేస్తుంది. దంతా సిరి అందాలు పెంచుకునే కొన్ని హోమ్ రెమెడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొద్దిగా పేస్ట్ తీసుకుని అందులో కొంచెం బేకింగ్ సోడా కలిపి అనంతరం ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమంతో పలని అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన 10 మినిట్స్ అనంతరం క్లీన్ చేసుకోవడం ద్వారా మెలమెల మెరిసే దంతాలు మీ సొంతం అవుతాయి.
2. కొద్దిగా అల్లం తురిమి దానిలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని దంతాలకు రుద్దుకుని కడిగేస్తే పళ్ళు తెల్లగా మారడం ఖాయం .
3. ఒక స్పూన్ క్యారెట్ రసంలో కొద్దిగా పసుపు అండ్ టూత్ పేస్ట్ కలిపి పళ్ళు తో ముత్తుకుంటే దంతాలు తెల్లగా మారుతాయి .
4. ఇక నాలుగో చిట్కా వచ్చేసరికి.. ఒక వెల్లుల్లి రెబ్బ తురిమి అందులో ఒక స్పూన్ కాఫీ పొడి అండ్ నిమ్మకాయ కలిపి పళ్ళు పై రుద్దితే తెల్లగా మారుతాయి .
5. అరటి పండు తొక్క మీద ఉండే తెల్లని పదార్థాన్ని కత్తితో తీసి దానికి కొంచెం వంట సోడా అండ్ నిమ్మరసం కలిపి పలపై రుద్దిన.. మన పళ్ళు తెల్లగా మారతాయి .
పైన చెప్పిన ఇంటి రెమెడీస్ ను పాటించి పెళ్లయిన అండ్ అందమైన దంతాలను మీ సొంతం చేసుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: