రోజుకి ఎన్ని ఎండు ద్రాక్షాలు తింటే మంచిదో తెలుసా..!
అందుకే మరీ ఎక్కువగా కూడా తినకూడదు. అందుకే రోజులో ఎన్ని తింటే మేలు అని ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి. ప్రతిరోజు 40 నుంచి 60 గ్రాముల ఎండు ద్రాక్షాలను తినొచ్చు. అండే సుమారు రోజుకు 10 నుంచి 14 ఎండు ద్రాక్షాలను తినొచ్చు. ఎండు ద్రాక్షాలను నానబెట్టుకుని తింటే పోషకాలు మరింత మెరుగ్గా అందుతాయి. రాత్రంతా నీటిలో కానీ, పాలలో కానీ నానబెట్టుకునే ఉదయాన్ని వీటిని తింటే మరింత మేలు జరుగుతుంది.
నానబెట్టిన ఎండు ద్రాక్షాలను తింటే జీర్ణ క్రియ మెరుగవుతుంది. శరీరంలోని రక్తం పెరిగేందుకు కూడా తోడ్పడుతాయి. ఎండు ద్రాక్షాలను డైలీ తినటం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఎముకల దృఢత్వం, గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఎండు ద్రాక్షాను తినటం వల్ల చాలా మంచిది. వీటిని డైలీ తప్పకుండా మీరు కూడా తినండి. దీనిని తినటం వల్ల ఆరోగ్యం బాగా మారుతుంది. ఎండి ద్రాక్షాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినటం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందుకే మరీ ఎక్కువగా కూడా తినకూడదు. అందుకే రోజులో ఎన్ని తింటే మేలు అని ప్రశ్న చాలా మందిలో ఉంటుంది.ఆ వివరాలు ఇక్కడ చూడండి. ప్రతిరోజు 40 నుంచి 60 గ్రాముల ఎండు ద్రాక్షాలను తినొచ్చు.