ఇలా కనుక వాకింగ్ చేస్తే.. బరువు తగ్గడం పక్కా..!
ఇంటర్వెల్ వాకింగ్ అంటే ఒక్కసారి వేగంగా, మరోసారి నెమ్మదిగా నడవడం. ఇలా చేయడంతో ఒక సారి వాకింగ్ హై ఇండేన్సిటి తో ఉంటుంది. మరోసారి లో ఇండెన్సిటి ఉంటుంది. ఇలా చేస్తే సులభంగా బరువు తగ్గొచ్చు. ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో వాకింగ్ చేయడంతో కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. కండరాలు దృఢంగా మారుతాయి. నడిచే సమయంలో చేతిలో అధిక బరువులు ఉపయోగించటం. ఎలా చేయటంతో గ్యాలరీలో వేగంగా, ఎక్కువగా బర్న్ అవుతాయి. డంబెల్స్ పట్టుకుని నడిస్తే వేగంగా బరువు తగ్గొచ్చు. నోర్టిక్ వాకింగ్లో ఒక ప్రత్యేకమైన ఉతకర్ర సయంతో నడుస్తారు.
ఇలా నడవడంతో సాధారణం కంటే 46 శాతం అధికంగా కేలరీలు బర్న్ అవుతాయి. ఇలా వాకింగ్ చేస్తే భుజం కండరాలు దృఢంగా మారుతాయి. స్పిడ్ వాకింగ్ చేయడంతో వేగంగా క్యాలరీలు బర్న్ అవుతాయి. స్పీడ్ వాకింగ్ తో హృదయ స్పందన రెటు పెరుగుతుంది. బరువు తగ్గేందుకు అవకాశం లభిస్తుంది. నడుస్తున్న సమయంలో మోకాళ్లను పైకి ఎత్తుతూ ఉండాలి. ఇలా చేయడంతో కాళ్లు దృడంగా మారుతాయి. క్యాలరీలు సైతం ఎక్కువగా బర్న్ అవుతాయి. వాకింగ్ చేస్తే లాంజ్ స్ చేయటంతో బరువు తగ్గేందుకు అవకాశం లభిస్తుంది. వాకింగ్ లాంజ్ స్ అనేది అధిక తీవ్రత కలిగిన వ్యయమం.