పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే ఆహారాలు ఇవే..!
చికెన్ తినటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు . ఇది పిల్లలలో శారీరక ఎదుగుదలకు మంచి ఆహారం . కాబట్టి ఇది తప్పకుండా పిల్లలకి పెట్టండి . పిల్లలు ఇలాంటి పదార్థాలు తినటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది . గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు . క్యారెట్ తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా తయారవుతారు. క్యారెట్లో బీటా కరోటీన్ , విటమిన్ ఏ ద్వారా పోషకాలు లభిస్తాయి . పండ్లు తినటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా మారతారు. ఇందులో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచి ఎదుగుదలకు సహాయపడతాయి .
దృణ ధాన్యాలు తినటం వల్ల పిల్లలు ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి . ఈ పదార్థాలు ఎముకల వృద్ధికి దోహదపడి పెరుగుదల బాగుంటుంది. మిక్స్డ్ నట్స్ తినటం వల్ల వీటిలో విటమిన్లు, మినరల్స్, హెల్దీ ఫ్యాట్, ప్రోటీన్లను కలిగి ఉంటాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ ఆహారాన్ని తీసుకో. పిల్లలకు పెట్టడం వల్ల ఎదుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి పిల్లలకు డైలీ కూడా ఈ ఆహారాన్ని పెట్టండి. పెట్టడం వల్ల ఎదుగుదల నాలేజ్ అనేది పెరుగుతుంది. దృణంగా కూడా మారతారు. కాబట్టి ఈ ఆహారాన్ని తప్పకుండా పెట్టండి.