హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచే జ్యూసులు ఇవే..!

lakhmi saranya
హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చాలా మందిలో తక్కువగా ఉంటాయి. కానీ హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలంటే..ఇవి తాగాల్సిందే? ఎర్ర రక్తకణాల్లోని హిమోగ్లోబిన్..ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ ని ఆక్సి హిమోగ్లోబిన్ గా కణజాలాలకు తీసుకెళ్లి, కార్బన్ డయాక్సిడ్ ని దూరం చేస్తుంది. అంతటి కీలక పాత్ర పోషించే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలంటే..కొన్ని రకాల హెల్ది జ్యూస్ లు తాగితే చాలు. అవేంటో తెలుసుకుందాం. పి ప్రోటీన్ షేక్: ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది.


దీనిని షేక్ లేదా స్మూతీస్ లాగా తయారు చేసుకుని తాగొచ్చు. నువ్వులు, ఖర్జూరం తో చేసిన టేస్టి స్మూతీలో కూడా ఐరన్, విటమిన్స్, జింకలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తాగితే ఎంతో మంచిది. పుదీనా జ్యూస్: పుదీనా ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల పుదీనా ఆకుల్లో 16 మిల్లి గ్రాముల ఐరన్ కంటెంట్ ఉంటుంది. ప్రూనే జ్యూస్: ఇది ఐరన్ కి మంచి సోర్స్. ఇది ఐరన్ స్థాయిలను పెంచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ ఇందులో ఐరన్తో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయి.


ఇవి ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ ని బాగా ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి . కాబట్టి ఈ జ్యూస్ లను మీరు కూడా తప్పకుండా తాగండి . ఈ బీట్రూట్ జ్యూస్ లో ఎన్నో విటమిన్స్ ఉంటాయి . అందువల్ల ఈ జ్యూస్ ను అందరూ తప్పకుండా తాగండి. నువ్వులు తినటం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది . నువ్వుల్లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి . కాబట్టి డైలీ కూడా ఈ నువ్వులనే తప్పకుండా తినండి . పైన చెప్పిన పదార్థాలు అన్నీ కూడా మీ డైట్ లో చేర్చుకునే తప్పకుండా తినండి. ఇవన్నీ తినటం వల్ల హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: