పెళ్లి తర్వాత ఆంటీల నడుము ఎందుకు పెరుగుతుందో తెలుసా ?

frame పెళ్లి తర్వాత ఆంటీల నడుము ఎందుకు పెరుగుతుందో తెలుసా ?

Veldandi Saikiran
పెళ్లి అనేది అలాంటి దశ తర్వాత సామాజికంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా స్త్రీల జీవితంలో ఇలాంటి మార్పులు కొంత మానసికంగానూ, కొంత శారీరకంగానూ ఎక్కువగా ఉంటాయి. పెళ్లి అయిన తర్వాత చాలామంది స్త్రీలలో బరువు విపరీతంగా పెరుగుతారు. ఒక పరిశోధన ప్రకారం వివాహమైన తర్వాత స్త్రీలలో ఆకలి పెరుగుతుంది. దీని కారణంగా శరీరంలో కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది.
ఫలితంగా బరువు పెరుగుతారు. పెళ్లయిన మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిని పెరుగుతాయి. దీని కారణంగా వారి శరీరం ముందు కన్నా మూడు రేట్లు బలంగా మారుతుంది. ఈ హార్మోన్ల కారణంగా వారి శారీరక సున్నితత్వం పెరుగుతుంది. పైవాహిక జీవితం ప్రారంభమైన స్త్రీలలో అనేక రకాల హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఫలితంగా వారి శరీరం మృదువుగా, ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.
ఇలాంటి మార్పు వారికి శక్తిని, విశ్వాసాన్ని అందిస్తుంది. సాధారణంగా స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల మహిళల్లో జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది. దీని కారణంగా జుట్టు రెండు రెట్లు ఎక్కువగా పెరగడం ప్రారంభమవుతుంది. ఇది వారి అందాన్ని మరింతగా పెంచుతుంది. ఇక మరికొంతమంది స్త్రీలలో వివాహ అనంతరం ఒత్తిడి పెరుగుతుందని ఓ వార్త వెలుగులోకి వచ్చింది. వివాహ అనంతరం కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.
దానివల్ల వారి జీవితంలో అనేక రకాల మార్పులు, అంచనాలు వారిపై భారంగా మారుతాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తూ ఒత్తిడిని పెంచుతాయి. వివాహానంతరం స్త్రీల రుతుచక్రంలో కొన్ని రకాల మా ర్పులు వస్తాయి. రుతు చక్రం యొక్క రోజులలో పెద్ద మార్పు లేనప్పటికీ కొన్ని సార్లు హార్మోన్ల కార్యకలాపాల కారణంగా ఆలస్యం అవుతుం ది లేదా ముందు గానే రావచ్చు. ఇలా వివాహనంతరం కొన్ని కారణాలవల్ల మహిళలు విపరీతంగా బరువు పెరిగి లావుగా తయారవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: