ప్రభుత్వం బంపర్ ఆఫర్..పెళ్లి చేసుకుంటే రూ.30 లక్షల జరిమాణం?

frame ప్రభుత్వం బంపర్ ఆఫర్..పెళ్లి చేసుకుంటే రూ.30 లక్షల జరిమాణం?

lakhmi saranya
ఈరోజుల్లో చాలామంది పెళ్లి చేసుకుని విడాకులు ఎక్కువగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పట్టుమని పెళ్లయి మూడు నెలలు కాకుండానే విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లి చేసుకోవటం ఎందుకు ఇద్దరూ విడిపోవడం ఎందుకు? చాలామంది ఈరోజుల్లో ఇలాంటి సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండటం చాలా మంచి పద్ధతి. ప్రపంచంలోనే అత్యల్ప జననాల రెట్లు తో శతమాతమవుతున్న సౌత్ కొరియా..ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఈ క్రమంలోనే జనాభా క్షణతను తిప్పి కొట్టేందుకు అధిక ప్రోత్సాహాకాలను అందించేందుకు మొగ్గు చూపుతోంది. వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్న వారికి ఏకంగా రూ.31 లక్షలకు పైనే చెల్లిస్తుంది. బుసాన్ లోని సాహా డిస్ట్రిక్ట్రలో ఈ కార్యక్రమం ప్రారంభించింది. దేశంలో తగ్గిపోతున్న జనాభాను ఏదుర్కొానే విస్తృత వ్యూహంలో ఇదొక భాగం కాగా..ఒక మహిళకు 0.72 పిల్లల సంతానాత్వత్తి రేటు మాత్రమే ఉండటం ఆ దేశ భవిష్యత్తుపై ఎఫెక్ట్ పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
 అయితే అక్కడ పితృస్వామ్య వ్యవస్థ దారుణంగా పాతుకు పోవటం ఎందుకు కారణమనే అంటున్నారు నెటిజెన్లు. భరించలేని హానికరమైన, అణిచివేసేస్థాయికి చేరుకోవటం వల్లే మహిళలు 4B మూమెంట్ చేపట్టారని..ఇందులో భాగంగా పురుషులు, వివాహం, పిల్లల్ని కనకుండా వీటన్నిటికీ దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారని చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం దగ్గరుండి మరి పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి పెళ్లిళ్లు చేసే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అందుకని వివాహం చేసుకోకుండా ఉండాలి అని కండిషన్ పెట్టారు. కానీ ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేసుకోకపోవటమే మంచిది. కాబట్టి ఆ దేశంలో వాళ్లు వివాహం అనేదే అసలు చేసుకోరు. చేసుకుంటే రూ. 31 లక్షలు చర్మానం వేస్తామని హెచ్చరించారు. ఈ హెచ్చరిక వల్ల వివాహాలు చాలా మటుకే ఆగిపోయాయి. ఇతర దేశాల్లో ఈ కండిషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ పెళ్లిళ్లు చేసుకోకపోవడం వల్ల జనాభా సంఖ్య తగ్గిపోతుంది. కానీ పెళ్లిళ్లు చేసుకునే విడిపోవడం కంటే అదే బెస్ట్ అని జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: