సమానత్వం కోసం చేస్తున్న కుక్కల పోరాటం... ఎక్కడ, ఎందుకు, ఎలా చేస్తున్నారు..?

frame సమానత్వం కోసం చేస్తున్న కుక్కల పోరాటం... ఎక్కడ, ఎందుకు, ఎలా చేస్తున్నారు..?

lakhmi saranya
చాలామంది కుక్కలని హీనంగా చూస్తూ ఉంటారు. కానీ కుక్కలు కూడా మనుషుల లాగానే అని ఎవ్వరూ ఆలోచించరు. వాటిని తిడుతూ కొడుతూ ఉంటారు.మనం చిన్నపిల్లలని ఎలా చూస్తామో కుక్కలని కూడా అలాగే చూడాలి. ఎందుకంటే కుక్కకున్న విశ్వాసం మనిషికి కూడా లేదు అంటారు కదా అదే నిజం కదా. సాధారణంగా ఒకే పని ఇద్దరు చేసినప్పుడు రివార్డ్ కూడా సేమ్ ఉండాలి. ఒకరి ఎక్కువ మరొకరికి తక్కువ ఇచ్చినట్లయితే..నష్టపోయిన వ్యక్తి వాదనకు దిగుతాడు. ఇద్దరికీ సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు.
 అంతెందుకు చిన్నపిల్లలు కూడా ఒకరిని బాగా చూసుకుని ఎక్కువ బొమ్మలు లేదా వస్తువులు కొనిస్తే..ఇంకొకరిని తక్కువ చేసై..కచ్చితంగా వ్యతిరేకిస్తారు. అయితే జంతువులు ఇలాంటి ఫీలింగ్స్ తో ఉండనని ఇంతకు ముందు అనుకునేవారు. కానీ కుక్కలు కూడా సామానత్వం కోసం పోరాడుతాయని తెలుపుతుంది అధ్యయనం. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సేస్ లో ప్రచురించబడిన అధ్యయనం..కుక్కలు సేమ్ ట్రిక్ ప్రే చేసినప్పుడు ఒక్కదానికి రివార్డ్ ఇచ్చి మరొకదానికి ఇవ్వనప్పుడు కోపంతో ఉంటామని, సమానంగా ట్రిట్ చేయబడినప్పుడు సహకరించావని తెలింది. ఆస్ట్రియాకు చెందిన వియాన్నా యానివర్సిటి పరిశోధకులు...
ముందుగా కొన్ని డాగ్స్ ను షేక్ హ్యాండ్ ఇవ్వమని కోరారు. వారు చెప్పినట్లుగానే అన్ని కుక్కలు చేశాయి. ఆ తర్వాత షేక్ హ్యాండ్ చేసిన వాటిలో కొన్ని కుక్కలకు బిస్కెట్ ఇచ్చారు. కొన్నిటికి ఏమి ఇవ్వలేదు. మూడోసారి సేమ్ ఇలాగే చెయి ఇవ్వాలని కోరగా..రివార్డ్ ఇవ్వని శునకాలు ఇందుకు సహకరించలేదని తెలిపారు పరిశోధకులు. ఇవి కూడా సామానత్వం కోరుకుంటున్నామని..ఈ పోరాటంలో భాగంగానే మనుషులు చెప్పే వాటికి సహకరించాలని వివరించారు. కాబట్టి కుక్కలకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అవి మనుషులు ఎలాగో కుక్కలు కూడా అలాగే. వాటిని ఎక్కువ తిట్టకూడదు కొట్టకూడదు ప్రేమగా చూసుకోవాలి. ప్రేమగా ఉంటే కుక్కలు కూడా ప్రేమ చూపిస్తూ ఉంటాయి. కాబట్టి పైన చెప్పిన విధంగా కుక్కలను జాగ్రత్తగా చూసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: