నానబెట్టిన వేరుశనగ VS నానబెట్టిన బాదం.. ఏది ఎక్కువ ఆరోగ్యకరం..?
రాత్రి నానబెట్టిన బాదంపప్పును తీసుకోవటం వల్ల శరీరానికి పోషకాల కొరత ఉండదు. బాదం, వేరుశనగలు రెండిటిలోనూ కాల్షియం, క్యాలరీలు, పొటాషియం, ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి. వేరుశనగలో ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వులు బాదం పప్పుల మాదిగానే ఉంటాయి. వేరుశనగలో ప్రోటీన్లు 16 శాతం ఉంటే, బాదం లో 14 శాతం ఉన్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు వేరుశనగలో 71 శాతం ఉంటే, బాదం లో 73 శాతం ఉంటాయి. వేరుశనగలో కార్బోహైడ్రేట్లు 13 శాతం ఉంటే, బాదం లో 13 శాతం ఉన్నాయి.
చాలామంది బాదంను చాలా ఇష్టంగా తింటారు. మరికొంతమందికి మాత్రం అసలు ఇష్టం ఉండదు.బాదం, వేరుశనగ ఉదయం తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. వేరుశనగను అచ్చు లేదా గింజలు లాగా తినవచ్చు. నాన పెట్టుకుని తింటే ఇంకా మంచిది. బాదం లేదా వేరుశనగలు మీకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. వీటిని డైలీ తినవచ్చు. గర్భిణీ స్త్రీలు వీటిని ఎక్కువగా తింటుంటారు. గర్భిణీ స్త్రీలు ఇవి తినటం బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మీలో ఎవరైనా కానీ వీటిని తినవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తినవచ్చు. డ్రై ఫ్రూట్స్ బాగా తింటే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. బాదం లో మీకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. బాదం లో 100 గ్రాములకు 579 క్యాలరీలు ఉంటే వేరుశనగలు 587 క్యాలరీలు ఉన్నాయి.