చిటికెడు ఇంగువతో ఇన్ని సమస్యలు దూరం...?
కఫము తగ్గించటానికి, శ్వాస ఉత్తేజపరిచే ఒక ముందుగా, ఛాతి పైన ఒత్తిడి తగ్గించటానికి ఇంగువ బాగా పనిచేస్తుంది. తేనే, అల్లంతో కూడిన ఇంగువను దీర్ఘకాలంగా ఉన్న పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళముల వాపు, ఉబ్బసం వంటిశ్వాస సంబంధ వ్యాధుల నుంచి కూడా ఉపశ్రమణం పొందవచ్చు. వెయిట్ లాస్ అవ్వటానికి, చక్కెరలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచటానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా నొప్పులు, వాపులు తగ్గించడానికి ఇంగువ మంచి మెడిసిన్ లా యూజ్ అవుతుందని తరచూ ఆయుర్వేద నిపుణులు చెబుతూనే ఉంటారు.
అలాగే రుచి కోసం వాడే ఇంగువ పేగు కండరాలను సడలించడం, గ్యాస్ సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల శరీర కాణాలకు కలిగే నష్టం నుంచి ఇంగువలోని ఆక్సిడెంట్ లక్షణాలు రక్షిస్తాయి. మహిళలు పీరియడ్స్ సమయంలో ఇంగువను ఆహారంలో భాగం చేసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది. ఇంగువలో స్థూలకాయని నిరోధించే లక్షణాలు ఉంటాయి. కోరు వెచ్చని వాటర్ లో క్రమం తప్పకుండా చిటికెడు ఇంగువ వేసుకుని తాగితే పూర్తి ఆరోగ్యం మీ సొంతం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఇంగువను మహిళలు పీరియడ్స్ టైం లో తాగటం చాలా మంచిది. కానీ ఇంగువాను మరీ ఎక్కువగా కూడా వాడకూడదు. ఇంగువ పీరియడ్స్ ని త్వరగా రావడానికి ఉపయోగిస్తారు.