పరిగడుపున సాల్ట్ వాటర్ తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
పలు ఆహారాలను స్టోర్ చేయడానికి సాల్ట్ ను వాడతారు. అయితే ఉప్పును పరగడుపున తీసుకుంటే బోలెడన్నీ లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఓ చిటికెడు సాల్ట్ ను వాటర్ లో వేసి.. నైట్ అంతా అలాగే ఉంచి మార్నింగ్ గోరు వెచ్చటి వాటర్ లో యాడ్ చేసి పరిగడుపున తాగితే అనేక జెనిఫిట్స్ ఉన్నాయి. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. చర్మ సమస్యలు తొలగిపోవటమే కాకుండా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. సాల్ట్ వాటర్ వల్ల మంచి నిద్ర కూడా పొందవచ్చు. ఎండలో బయట తిరిగి వచ్చాక..
బాడీ డీహైడ్రేట్ అయితే ఒక గ్లాస్ సాల్ట్ వాటర్ తీసుకుంటే చాలు మంచిది రిజల్ట్ ఉంటుంది. అంతేకాకుండా నోట్లో ఉండే బ్యాక్టీరియా నాశనంఅవుతుంది. 10 నిమిషాలు ఉప్పు నీటిలో పాదాలు ఉంచినటైతే పాదాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. శ్వాసకోశంలో బాపు సమస్యతో బాధపడుతున్న వారు సాల్ట్ వాటర్ తాగితే తగ్గుతుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉంటాయి. కాబట్టి గోరువెచ్చని నీటిలో సాల్ట్ వాటర్ కలుపుకుని తాగితే మీ ఆరోగ్యం బాగుంటుంది. డైలీ ఉదయం ఒక గ్లాస్ సాల్ట్ వాటర్ తప్పకుండా తాగండి. మీ ఆరోగ్యాన్ని మీరే రక్షించుకోవచ్చు. సాల్ట్ వాటర్ లో ఎన్నో ప్రయోజకర ఉపయోగాలు ఉంటాయి. అలాగని సాల్టును మరీ ఎక్కువగా వాడితే బీపీ అనేది ఎక్కువగా పెరుగుతుంది.