కుక్కలు ఎందుకు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వాసన చూస్తాయో తెలుసా..!
కానీ అవి అలా ఎందుకు చేస్తాయి అంటే కుక్కలలో ముక్క గొప్ప గ్రహణ శక్తిని కలిగి ఉంటుంది. వాటి ముక్కు మన కంటే లక్షల రెట్లు శక్తివంతమైనది. ఈ వాసన ద్వారా అవి చాలా విషయాలు తెలుసుకుంటాయి. ఇక ప్రైవేట్ పార్ట్స్ నుండి వెలువడే వాసన, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ వాసన ద్వారా కుక్కలు ఆ జీవి గురించి చాలా విషయాలు తెలుసుకుంటాయి. కుక్కలు ఒకదానికొకటి మూత్రం వాసన చూడటం ద్వారా వాటి వయసు, లింగం, ఆరోగ్యం, సామాజిక స్థానం వంటి విషయాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
అలాగే తమ ప్రాంతాన్ని గుర్తించడానికి మూత్రం వాసన చేస్తాయి. ఇతర కుక్కలు తమ ప్రాంతంలోకి రాకుండా ఇది ఒక కారణమైన సందేహం. కుక్కలు ఆప్యాయకరమైన జంతువులు గురించి తెలుసుకోవడానికి మూత్రం వాసనను ఉపయోగిస్తాయి. డాగ్స్ మన భావోద్వేగాలను కూడా వాసన ద్వారా గ్రహిస్తాయి. ఉదాహరణకు, మనం భయపడితే లేదా కోపంగా ఉంటే మన శరీరం నుండి వెలువడే వాసన మారుతుంది. దాని కుక్కలు గ్రహిస్తాయి. ఆహారం లేదా నీరు ఉన్న చోట్లను కూడా డాగ్స్ వాసన ద్వారా కనుక్కుంటాయి. అంతేకాకుండా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను కూడా ఇవి వాసన ద్వారా గ్రహిస్తాయి.