పీరియడ్స్ సరైన సమయంకు రావడం లేదా?.. అయితే ఈ డ్రింక్ ను యూస్ చేయండి..!
ఒక్కోసారి మూడు నెలల వరకు కూడా రాకుండా ఉంటాయి. దీంతో డాక్టర్ దగ్గరికి వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసి మెడిసిన్స్ వాడుతుంటారు. ఎక్కువ మందులు వాడకం ఆరోగ్యానికి మంచిది కాదని విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ డ్రింక్ తాగటం వల్ల మనితో పాటు ని ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది. మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏమిటో మనం తెలుసుకుందాం. కొందరికి హార్మోన్లు మార్పుల వల్ల పీరియడ్స్ రావటంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
అదేవిధంగా ఒత్తిడి, ఊబకాయం, థైరాయిడి, పిసిఓడి, గర్భ నిరోధక మాత్రలు వేసుకోవటం వల్ల వివిధ కారణాల వల్ల పీరియడ్స్ క్రమంగా రాకుండా ఉంటాయి. అయితే ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించి ఆ ప్రత్యేక కషాయాన్ని తయారు చేసి తాగవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి ఈ డ్రింక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం.నీరు, బెల్లం, అజ్వానా, అల్లం, జీలకర్ర, ఇంగువ, దాల్చిన చెక్క, పసుపు ఈ పదార్థాలుని తీసుకోవాలి. ఒక పాత్రలో రెండు గ్లాసుల నీళ్లు పోసి అందులో బెల్లం తో పాటు అల్లం, అజ్వానా, జీలకర్ర, ఇంగువ, చెక్క, పసుపు వేసి బాగా కలపాలి. ఈ పదార్థాలన్నింటిని పది నిమిషాల పాటు మరిగించాలి. అలా రెండు కప్పుల నీరు ఒక కప్పుకు తగ్గే వరకు ఉంచాలి. ఆ తరువాత దీన్ని వడకట్టి గ్లాసులో పోసుకొని ఖాళీ కడుపుతో తాగాలి.