ఎండు ద్రాక్ష కలిపిన పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!
ఈ పాలు తాగితే అంటువ్యాధులు దరి చేరవు. ఎముకలు బలంగా ఉంటాయి. పిల్లలకు ప్రతిరోజు ఎండుద్రాక్ష కలిపినా పాలు ఇస్తే... కళ్లు, చేతులు తిమ్మిర్లే కాదు.. నొప్పులు సైతం ఉండవు. కాబట్టి ఈ ఎండు ద్రాక్షను తప్పకుండా తీసుకోండి. ఎండు ద్రాక్షాను ఎక్కువగా పాయసంలో వాడతారు. పాయసంలో ఎండు ద్రాక్షను ఫ్రై చేసి వేస్తారు. ఎండు ద్రాక్ష వేయటం వల్ల పాయసం మరింత రుచిగా మారుతుంది. ఎండు ద్రాక్షతో పాటు పాలు తీసుకుంటే... గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.
హృదయ సంబంధిత వ్యాధుల సైతం రావు. శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది. ప్రతిరోజు 5 నుంచి 6 ఎండు ద్రాక్షాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం వాటిని ఒక గ్లాసు వేడి పాలలో కలుపుకుని తాగాలి. రెండు వారాల్లో ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దీనిని తప్పకుండా తాగండి. ఎండు ద్రాక్ష పాలు కలిపినది తాగటం వల్ల గ్యాస్ సమస్యలు కూడా దరి చేరవు. ఎండు ద్రాక్షానో మామూలుగా కూడా తీసుకుంటే మీ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఈ ఎండు ద్రాక్షను ఎవరైనా కానీ ఇష్టంగానే తింటారు. ఎందుకంటే ఇవి తినటానికి చాలా తీయగా కూడా ఉంటాయి. అందుకని వీటిని ఎక్కువగా తింటారు. ఇప్పుడు ఎండి ద్రాక్షాని పాలల్లో కలుపుకుని తాగటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది.