చింతకాయతో కాదు.. రుచిని రెట్టింపు చేసే శెనగపిండితో చారు తయారీ విధానం..!
ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. శనగపిండితో ఉండే డైటరి ఫైబర్ హార్ట్ పూర్తి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో తోడ్పడుతాయి. అయితే ఈ సెనగపిండితో ఓసారి డబల్ రుచిని ఇచ్చే చారు చేసే అన్నంలో తినండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. రెండు స్పూన్ల సెనగపిండి, పచ్చిమిర్చి - ఉల్లిపాయలు -2, టమాటోలు - మూడు, గుప్పెడు కరివేపాకులు, కొంచెం చింతపండు,
ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, పసుపు - అరస్పూన్, కారంపొడి - ఒక స్పూను, సాంబార్ పొడి, ఉప్పు, నూనె సరిపడా , కొత్తిమీర తరుగు. ముందుగా సెనగపిండిని గరిటతో కలుపుతూ గట్టిగా అయ్యేవరకు ఉడక పెట్టాలి. కొంచెం చింతపండు వాడిన చింతపండు నీటిని పోసి మరిగించి... మళ్లీ వేరే కడాయిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటోలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, పసుపు, జీలకర్ర వేసి పోపు వేసుకోవాలి. అందులో పక్కకు పెట్టిన విష్టమని పొయ్యాలి. తరువాత కారం, ఉప్పు, కొత్తిమీర, సాంబార్ పొడి చల్లుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సెనగపిండి చారు రెడీ అయిపోయినట్లే. ఈ వంటకాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కాబట్టి ఈ విషమాన్ని తప్పకుండా తినండి. ఇది మంచి రుచిని కలిగిస్తుంది.