జ్వరం వస్తే నోరు చేదుగా ఉంటుందా?.. అయితే ఎంతో రుచిగా ఉండే ఈ వెజ్ సూప్ ట్రై చేయండి..!
ఈ సూట్ ను మీ డైట్ లో చేర్చుకుంటే బరువు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కూరగాయ ముక్కులలో పీచు ఎక్కువ సమయం పాటు పొట్ట నిండగా ఉన్న ఫీలింగ్ ఇస్తుంది. కాగా వెబ్ సూప్ సింపుల్ తయారీ విధానం తెలుసుకుందాం. సరిపడ ఆయిల్, ఉల్లిపాయ, అల్లం ముక్క, మూడు వెల్లుల్లి రెబ్బలు, 2 క్యారెట్ల పావు కప్పు బీల్స్, 1 క్యాప్సికం, రెండు చెంచాల బఠానీలు, సరిపడా సాల్ట్, మిరియాల పొడి, స్వీట్ కార్ ఫ్లోర్, 2 చెంచాల క్యాబేజీ ముక్కలు, రెండు చెంచాల ఉల్లికాడల తరుగు, ఆలోచించ మిక్స్డ్ హెర్బ్స్. వెజిటేబుల్స్ అన్ని క్లీన్ గా శుభ్రం చేసుకుని కట్ చేసుకోవాలి.
తరువాత ఆయిలో ఆయిల్ వేసి వేయించాక.. క్యాప్సికం, బఠానీలు, క్యాబేజీ, స్వీట్ కార్న్ కార్న్ వేసి కాస్త వాటర్ సాల్ట్ వేసి కలపాలి. ఒక పది నిమిషాలయ్యాక కూరగాయలని ఉడుకుతాయి. సూప్ లో కూరగాయలు క్రంచిగా ఉంటేనే బాగుంటుంది. అనంతరం ఒక బౌల్ లో స్వీట్ ఫ్లోర్ ను పావు కప్పు వేసి కలపండి. కూరగాయలు ఉడికాక అందులో ఇన్ స్వీట్ ఫ్లోర్ తో రెడీ చేసింది వేయాలి. తర్వాత మిరియాల పొడి, మిక్స్డ్ హెర్బ్స్, నిమ్మరసం వెయ్యాలి. లాస్ట్ లో ఉల్లిగడ్డల తరుగు వేసి కలిపితే రుచి అదిరిపోతుంది. ఫీవర్ వచ్చినప్పుడు మీరు కూడా ఒక్కసారి ఈ సూప్ ట్రై చేయండి. నూటికి రుచి ఉండటంతో పాటు అనేక పోషకాలు ఉంటాయి.