ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు..!
మ్రింగటంలో ఇబ్బందిని డైస్ఫాగియా అంటారు, థైరాయిడ్ క్యాన్సర్ తో ముడిపడి ఉన్న మరొక లక్షణం. ఈ లక్షణం కనిపిస్తే కచ్చితంగా క్యాన్సర్ బారిన పడినట్లే. కణితి పెరుగుదల కారణంగా మింగాడానికి ఆటంకం కలిగిస్తుంది. ఈ క్యాన్సర్ వచ్చినవారికి మింగడానికి ఆటంకాలు కలుగుతాయి. దీని వలన ఆహార మార్గంలో అసౌకర్యం, ఇబ్బందులు ఏర్పడవచ్చు. గొంతు నొప్పిగా అనిపించడం లాంటి లక్షణాలు కూడా క్యాన్సర్ కి సంకేతనమే. థైరాయిడ్ కణితి వాయుమార్గాలను అడ్డుకోవటం జరిగితే దీనితో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఊపిరి పీల్చుకోలేక పోతారు.
జలుబు లేదా శ్వాసకోసా ఇన్ఫెక్షన్ తో సంబంధం లేని స్థిరమైన దగ్గు థైరాయిడ్ క్యాన్సర్ కు లక్షణం కావచ్చు. ఈ లక్షణాలు కనిపించిన వారు చాలా జాగ్రత్తగా ఉండండి. వెంటనే డాక్టర్ను కలవండి. మరి కొంతమందికి రకరకాలుగా అనిపించవచ్చు. ఏ చిన్న సమస్య వచ్చినా కానీ వెంటనే డాక్టర్ను సంప్రదించండి. క్యాన్సర్ బారిన పడితే చాలా కష్టం. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటాం మంచిది. ఈ లక్షణాలు ఏమన్నా కనిపిస్తే వెంటనే డాక్టర్లను కలవండి. లేట్ చేస్తే మరింత ఎక్కువగా పెరిగిపోతుంది ఈ కాన్సర్. దగ్గు ఎక్కువగా వస్తుందా? అయితే మీరు క్యాన్సర్ బారిన పడినట్లే. పసితగ్గు ఎక్కువగా రావడం వల్ల కూడా క్యాన్సర్ కు ఒక కారణం. కాబట్టి జాగ్రత్తగా డాక్టర్ కు చూపించుకోవటం మంచిది.