సంతానొత్పత్తిని మెరుగుపరిచే అద్భుతమైన టీ ఇదే..!
అలాగే అశ్వగంధ కండరాలను బలోపేతం చేయటంలో ఎంతో తోడ్పడుతుంది. రాత్రిపూట అశ్వగంధ టీ తాగితే స్ట్రెస్ నుంచి ఉప శ్రమణం కలుగుతుంది. ప్రెగ్నెన్సీ సమస్యతో బాధపడుతున్న స్త్రీలు, అప్పుడే తల్లైన వారు ప్రతి రోజు 1/4 నుంచి 1 టి స్పూన్ అశ్వగంధ పొడిని తీసుకుంటారు. అశ్వగంధ స్త్రీ సంతానోత్పత్తికి మెరుగు పరచడంతో పాటు మరిన్ని ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. వాపును తగ్గించడంలో మేలు చేస్తుంది. హార్మోన్ స్థాయిలను ని అంతరిస్తుంది. అండాశ్రమా పనితీరును మెరుగు పరుస్తుంది. అంతకుమించి బాడీకి ఆహ్లాదకరమైన ఉత్సాహాన్ని అందిస్తుంది.
మానసిక అండ్ శరీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఈ అశ్వగంధ టి రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. మంది ఫిట్ నెస్ కోసం తాగుతారు. ఆటగాళ్లు ఈ టీ తాగటం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. అనేక పరిశోధనలో కూడా రుజువైంది. అలాగే ఇది తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. కణజాల దెబ్బతినకుండా కాపాడుతుంది. దీంతో వృద్ధాప్య లక్షణాలు లేట్ గా కనిపిస్తాయి.మెదడు పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలోని బోన్స్ ను స్ట్రాంగ్ గా ఉంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. శరీరక సమర్థ్యాన్ని పెంచుతుంది. వృద్ధాల్లో అల్జీమర్స్ వంటి డిజెనరేటివ్ వ్యాధులు దూరంఅవుతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టటంలో అశ్వగంధ టి ఎంతో సహాయపడుతుంది.