మద్యం సేవిస్తే నిజాలు ఎందుకు చెబుతారో తెలుసా..?
అందుకని నిజాలని చెప్పేస్తుంటారు. మద్యం భావోద్వేగాలను బయట పెడుతుంది. పూర్వాలోచన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, దీంతో తక్షణ స్పందనలతో నిజాలు చెప్పే అవకాశం పెరుగుతుంది. మద్యం శారీరక, మానసికంగా రిలాక్సేషన్ కలిగిస్తుంది, ఇలా కలగటం వల్ల నిజాలను బయటపెడుతూ ఉంటారు. మద్యం మన ఆలోచన శక్తిని, తర్కాన్ని దెబ్బతీస్తుంది, అందువల్ల వ్యక్తులు చెప్పిన మాటలా గురించి ఎక్కువగా ఆలోచించకుండా మాట్లాడతారు. ఈ కారణాల వల్ల సాధారణ పరిస్థితుల్లో దాచి పెట్టిన నిజాలు మద్యం ప్రభావంలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
ఎంత నిజాలు ఉన్నా కానీ ఇట్టే బయట పెట్టేస్తారు. ఎన్ని నిజాలు ఉన్నా కానీ ఇట్టే బయట పెట్టేస్తారు. అందుకే మద్యం తాగిన వాళ్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. చాలామంది తాగి వచ్చి భార్యా పిల్లలను ఎక్కువగా కొడుతూ ఉంటారు. ఎవరో ఒకళ్ళని తిడుతూ ఉంటారు. తాగిన మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. తాగిన మత్తులో ఏదన్నా అయినా కానీ అసలు పట్టించుకోరు. అందుకే మందు తాగటం అస్సలు మంచిది కాదు. ఇది తాగిన వారికి త్వరగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. లివర్ పాడయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అందుకని మధ్యమను అసలు సేవించకండి. అంతగా మీకు తాగాలనిపిస్తే నెలకి ఒక్కసారి తాగటం మంచిది. కానీ మరీ ఎక్కువగా తాగటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు.