ఇలాంటి ఫుడ్స్ తింటున్నారా?.. అయితే క్యాన్సర్ కు వెల్కమ్ చెప్పినట్లే...?
ముఖ్యంగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వ్యాధి బారిన పడుతున్నారు. అయితే మహిళల్లో ఈ క్యాన్సర్ రావడానికి ప్లాస్టిక్ కవర్స్ వంటి వాటిల్లో స్టోర్ చేసిన ఫుడ్స్ తీసుకోవటమే ముఖ్య కారణం అని ఇప్పటికే పలు ఆధ్యాయనాలు తెలిపాయి. ప్యాకేజీ పుడ్లో 200 రూపాయనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. ప్యాకేజీ ఫుడ్ వల్ల 80 శాతం వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు. ఎందుకంటే అందులో ఉండే రసాయనాలు ఆహారంలోకి వెళ్తాయి. దీంతో ఆ ఆహారాన్ని తిన్నాక శరీరం ప్రభావితం అవుతుంది. ఉదా. చిప్స్, పాల ప్యాకెట్స్, బ్రెడ్ వంటివి. ఇవి క్యాన్సర్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధుల బారిన పడేస్తాయిఅంటున్నారు నిపుణులు.
అలాగే సిగరెట్ మద్యం సేవించి మహిళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ క్యాన్సర్ మరింత బాధాకరంగా మారుతుంది. ఈ క్యాన్సర్ వల్ల అనేకమంది చనిపోయిన సంగతి కూడా తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బయట ఫుడ్ ని తినకుండా మీరు జాగ్రత్త పడటం మంచిది. క్యాన్సర్ భార్యని కాకుండా రకరకాల వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. మనం తీసుకునే ఆహారం మంచిగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. పండ్లు, కూరగాయలు, పాలు వంటివి ఎక్కువగా తీసుకుంటే ఈ క్యాన్సర్ సమస్యలు ఉండవు. ప్యాకెట్ పాలును అసలు తాగకండి. ప్యాకెట్ లో ఉన్న ప్రతి వస్తువును తినకండి. ఎందుకంటే ప్యాకెట్ లో ఉన్న వస్తువులను తినటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.