వీటిని ఫ్రిజ్ మీద పెడుతున్నారా...? ఈ విషయాలు గుర్తుంచుకోండి!

lakhmi saranya
ఫ్రిజ్ మీద ఎక్కువగా వస్తువులు పెడుతున్నారా? ప్రెస్ మీద ఎక్కువ వస్తువులు పెట్టకూడదు. ఎందుకంటే వస్తువులు బరువుగా ఉంటాయి కాబట్టి ఫ్రిజ్ మీద అసలు పెట్టకూడదు. ఈరోజుల్లో దాదాపు అందరూ ఫ్రీజ్ వాడుతున్నారు. నిత్యవసరాల్లో అదోక భాగమైపోయింది. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, కూరగాయలు, పచ్చళ్ళు, వివిధ ఆహారాలు నిలువ చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే అందులో ఇంద ఖాళీ జాగా కూడా వదలకుండా ఏదో ఒక వస్తువు పెట్టేస్తుంటారు. అయితే లోపల అనుకుంటే పొరపాటే... కొందరు ఫ్రీజ్ పైన కూడా ఏదో ఒక వస్తువు పెడుతుంటారు.
 కానీ ఇలా చేయటం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఫ్రిజ్ పై ఏయే వస్తువులు పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం చాలామంది రకరకాల ఇండోర్ మొక్కలను ఇండ్లల్లో పెట్టుకుంటున్నారు. చూడ్డానికి అందంగా కనిపిస్తాయని పలువురు ప్రిజ్ పైన పెట్టేస్తుంటారు. అయితే ఇలా చేయటం వల్ల మొక్కలతో పాటు ఫ్రిజ్ కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ఫ్రిజ్ నుంచి వెలువడే వాయువులే ఇందుకు కారణం. కొందరు ఇంటిలో అందం కోసమో, ఆసక్తి మేరకో చిన్న చిన్న ఫిష్ ఆక్వేరియమ్స్ కొంటుంటారు.
వీటిని కూడా ఫ్రిజ్ మీద పెడుతుంటారు. ఇది ప్రమాదకరం. దీనివల్ల అందులోనే చేపలు త్వరగా చనిపోతాయి. కొన్ని రకాల మెడిసిన్, ఇంజక్షన్ లు కూలింగ్ ప్రదేశాల్లో భద్రపర్చాల్సి ఉంటుంది. వాటిని ఫ్రిజ్ లోపల ఓ వైప్పునకు పెడతారు. కానీ ప్రిన్సిపల్ పెట్టడం మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఫ్రిజ్ వేడికి, దాని సిలిండర్ నుంచి వెలువాడే వాయువు ప్రభావంతో మందుల పవర్ తగ్గిపోతుంది. కాబట్టి ప్రిజ్ పైన అక్వేరియం ని అసలు పెట్టకండి. ఎక్వేరియం ప్రెస్ పైన పెట్టడం వల్ల చాపలు చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మొక్కలని కూడా అసలు పెట్టకండి. ఫ్రిజ్ వేడి వల్ల ఈ అక్వేరియంలో ఉన్న చేపలు చనిపోతాయి. మొక్కలు కూడా వాడిపోయే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: