ఈ జ్యూస్ తాగితే గ్యాస్ ట్రబుల్ పరార్..!
అనప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి రోజు ఒక గ్లాస్ కలబంద జ్యూస్ తాగటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. కలబంద జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు : తాజా కలబంద, నీరు, నిమ్మరసం, తేనె ఈ పదార్థాలని తీసుకోండి. తయారీ విధానం.. శుభ్రం చెయండి : కలబంద ఆకులను నీటితో బాగా కడిగి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. పై తొక్కను తీయండి. ముందుగా శుభ్రం చేసిన తరువాత కత్తి సహాయంతో కలబంద ఆకులు పై తొక్కను జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. జెల్ ను వేరు చెయ్యండి.
నాకు లోపలి భాగంలో ఉన్న జెల్ ను తప్పకుండా ఒక గిన్నెలో వేరు చేయాల్సి ఉంటుంది. బీజాలను తీసివేయండి. జెల్ లో ఉండే పసుపు రంగులో ఉండే చిన్న చిన్న ఆకుల విశ్రమాన్ని తీయాల్సి ఉంటుంది. బ్లెండర్ లో వెయ్యండి. జెల్ ను చిన్న ముక్కలుగా కోసి బ్లెండర్ జార్ లో వేయండి. నీరు కలపండి. కలబంద జెల్ కు తగినంత నీరు కలపాల్సి ఉంటుంది. మీరు ఎంత పలుచటి జ్యూస్ తాగాలో అనుకుంటున్నారు అంత నీరు కలుపుకోవాల్సి ఉంటుంది. మిక్స్ చేయండి. బ్లెండర్ స్విచ్ ఆన్ చేసి మిక్సీని పట్టుకోవాల్సి ఉంటుంది. అందులో నిమ్మరసం, తేనే కలిపి జ్యూస్ తయారు చేసుకోండి. ఈ జ్యూస్ ని తాగటం వల్ల గ్యాస్టిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది.