నీళ్లలో పట్టిక కలిపి ఇలా చేస్తే?.. అనుకున్నవి అన్నీ జరుగుతాయా..?
పట్టికలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. తత్ఫలింగా బోన్స్ నో స్ట్రాంగ్ గా ఉంచడంలో ఎంతో మేలు చేస్తుంది. కీళ్ళ, నడుము నొప్పులను కూడా దూరం చేస్తుంది. అయితే ఉప్పును పోలి ఉండే ఈ పడిగా వాటర్ లో వేసుకునే స్నానం చేస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు. రోజంతా కష్టపడి పని చేసినవారు సాయంత్రం ఇంటికొచ్చాక పటిక నీళ్లతో స్నానం చేస్తే అలసట తగ్గుతుంది. అంతేకాకుండా నొప్పులు తగ్గుతాయి. అలాగే స్కిన్ బిగుతుగా మారుతుంది. కానీ ప్రతిరోజు చేయకూడదు. వారానికి రెండుసార్లు చెయ్యాలి.
పట్టికను గోరు వెచ్చని నీటిలో పటిక వేసుకునే స్నానం చేయాలి. పటిక వాటర్ లో వేసి స్నానం చేస్తే శరీరంలోని వాపులు తగ్గుతాయి. చర్మం చికాకుగా ఉన్న, చర్మం మంటగా ఉన్న, ఎర్రగా అయినా ఈ పట్టిక వాటర్ బాగా ఉపయోగపడతాయి. అలాగే కాలుష్యం కారణంగా బాడీ దుర్వాసన వస్తే.. ఈ సమస్యను దూరం చేస్తుంది. పటికలో ఉండే ఆంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరం నుంచి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కాబట్టి ఈ పటికను స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటిలో వేసుకునే స్నానం చేస్తే రిలీఫ్ గా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా టైడ్ అయినప్పుడు ఈ పటికను ఉపయోగించండి.