ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రింక్.. అంతగా ఏముంది అందులో?
అదేంటంటే..? లైవ్ ఫిష్ డ్రింక్. ఈ డ్రింక్ అంటే జపనీస్ చాలా ఇష్టపడతారు. ఈ డ్రింక్ కప్పులో 200 చేపలు ఉండటం విశేషం. పైగా చేపలన్ని సజీవనంగా ఉండటం గమనార్హం. ఈ డ్రింక్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత దరగలా డ్రింక్ గా పేరు గాంచింది. అయితే ఈ లైవ్ ఫీష్ డ్రింక్ ఒక కప్పుకు 60 ఉంటుందట. అంటే మన ఇండియా కరెన్సీ లో 5000 రూపాయలు అని అర్థం. దీన్నే డాన్సింగ్ ఈటింగ్ అని పిలుస్తారట. అది చిన్న సైజ్ లో ఉండే చేపల్ని సోయా సాస్ తో తయారు చేసిన పద్ధతిలతో మిక్స్ చేసుకుని అవి సజీవనం ఉన్నప్పుడే తాగేస్తారట. చిన్న సిల్వర్ చేపలను బ్యాక్టీరియా ఉంటుందట.
ఈ డ్రింక్ సేవిస్తున్నప్పుడు ఫిషెస్ కప్ నుంచి ఎగిరి కిందపడతాయట. కాగా కిందకు పడకుండా జాగ్రత్తగా తాగే డ్రింక్ కూడా ఉంటుందని, దాన్ని ఒక ఆర్ట్ అంటారని జపానీయులు చెబుతున్నారు. ఇది మంచి రుచిని ఇవ్వటంతో పాటు శరీరంలో ఉత్సాహాన్ని నింపుతుందట. అందుకని జపానీస్ వాళ్లు దీనిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. వాళ్లు ఈ డ్రింక్ తాగబట్టే చాలా ఎనర్జిటిక్ గా కూడా ఉంటారు. జపనీస్ అందరూ కూడా దీనిని తాగుతారు.