ఆడపిల్లలకు తప్పక నేర్పించాల్సిన ఐదు విషయాలు ఇవే..!
కామాంధుల క్రూరమృగాల చేతిన చిక్కుకుండా ఉండాలంటే ఆడవాళ్లను స్ట్రాంగ్ గా తీర్చిదిద్దాలి. కాగా వారిని పోరాటయోధులుగా తయారుచేయాలి. దీంతో వారు జీవితాంతం ధైర్యంగా జీవిస్తారు. అలాగే ఆత్మరక్షణ నేర్పించండి. కేవలం కరాటే మగవారికే కాకుండా ఆడవాళ్లకు కూడా తప్పక నేర్పించాలి. దీంతో వారు మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటార. పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. బాడి కూడా బలంగా తయారవుతుంది. కరాటే వల్ల పక్కవారిని కూడా రక్షించవచ్చు. వీటితోపాటు మీ పిల్లలకు నో చెప్పడం అలవాటు చేయండి. ఇష్టం లేని పనిని నేను చెయ్యను అని ఎదుటి వారితో ధైర్యంగా చెప్పేలో ప్రిపేర్ చెయ్యండి.
అలాగే ఆత్మగౌరవం గురించి మీ బిడ్డకు వివరించండి. కష్టాల్లో కూడా మానసికంగా దృఢంగా ఉండేలా... ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించండి. తినేసి ఆడపిల్లల పట్ల తప్పనిసరిగా జాగ్రత్త వహించండి. వారు ఎక్కడికెళ్తోన్న తమ లైవ్ లోకేషన్ షేర్ చేయించుకోండి. కాబట్టి ఆడవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఆడవాళ్లకు తల్లిదండ్రుల ధైర్యం చెప్పాలి. వాళ్లు బయట సమాచారం లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మగవాళ్ళు ఆడవాళ్ళని చాలా హింసిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి బయటకి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.